ఈగ ఆడియో ఈరోజే

ఈగ ఆడియో ఈరోజే

Published on Mar 30, 2012 9:27 AM IST

ఈ సంవత్సరం అత్యంత వేచి చుసిన చిత్రాలలో “ఈగ” ఒకటి ఈ చిత్ర ఆడియో ఈరోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్ లో విడుదల కానుంది.గచ్చిబౌలి వద్ద బ్రహ్మ కుమారి సెంటర్ లో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ వేడుకకు పలువురు చిత్ర ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ చిత్రంలో నాని ,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది . ఇప్పటికే ఈ చిత్రం మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఈగ ఆడియో ఈరోజే

తాజా వార్తలు