జాతీయ అరుంధతి మహిళా శక్తి అని పిలవబడే ఒక సంస్థ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ సినిమా పై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఒక పాటలోని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఈ సంస్థ ఆరోపిస్తోంది. రచ్చ సినిమాలోని వాన వాన వెల్లువాయే పాటలో బుద్ధుడి విగ్రహం ఉండటం ఈ సంస్థను ఆగ్రహానికి గురి చేసింది. జాతీయ అరుంధతి మహిళా శక్తి అధ్యక్షురాలు కె. అరుంధతి ఈ విషయం పై ఆరోపణ చేస్తూ బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు ఒక ఈమెయిలు పంపడం జరిగింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేయనప్పటికీ అధికారికంగా కంప్లైంట్ గా మాత్రమే స్వీకరించారు. ఈమెయిలును కేసు నమోదు చేసే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘రచ్చ’ సినిమా పై రచ్చ చేస్తున్న మహిళా సంఘం
‘రచ్చ’ సినిమా పై రచ్చ చేస్తున్న మహిళా సంఘం
Published on Mar 26, 2012 8:57 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!