సంజయ్ దత్ తో కలిసి నటించనున్న రామ్ చరణ్

సంజయ్ దత్ తో కలిసి నటించనున్న రామ్ చరణ్

Published on Mar 15, 2012 4:06 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో బాలివుడ్ లో కి “జంజీర్” అనే చిత్రం తో అడుగు పెట్టబోతున్నారు. ఈ చిత్రం అప్పట్లో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం “జంజీర్” రిమేక్. బాలివుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం సంజయ్ దత్ పటాన్ పాత్రలో కనిపించబోతున్నారు మొదట హీరో శత్రువుగా ఉండే ఈ పాత్ర తరువాత స్నేహితుడిగా మారుతుంది అపూర్వ లాఖియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర చిత్రీకరణ ఏప్రిల్ 20 న మొదలు కానుంది రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ ల తో కలిసి అమిత్ మెహ్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళం లో ఒకేసారి విడుదల కానుంది.

తాజా వార్తలు