ఇష్క్ రిమేక్ హక్కులకు భారి డిమాండ్

ఇష్క్ రిమేక్ హక్కులకు భారి డిమాండ్

Published on Mar 15, 2012 1:49 AM IST

నితిన్ మరియు నిత్య మీనన్ లు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “ఇష్క్” ఈ చిత్రం అన్ని కేంద్రాలలో అద్బుతంగా ప్రదర్శించబడుతుంది నితిన్ కెరీర్ కి కావలసినంత వేగాన్నిచింది. ఈ చిత్రం విజయం సాదించడంతో తమిళ మరియు హిందీ నిర్మాతల కన్ను ఈ చిత్ర హక్కుల మీద పడింది ఇప్పటికే నిర్మాతలు మంచి ధరకు ఈ చిత్ర హక్కులను కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలో హక్కులు వాటి ధరలు తెలుస్తాయి ఇష్క్ చిత్రం అందమయిన ప్రేమ కథ ఈ ప్రేమ కథను దర్శకుడు విక్రం కుమార్ అద్బుతంగా తెరకెక్కించారు దానికి పి సి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ తోడవ్వటంతో చిత్రానికి విజయం దక్కింది

తాజా వార్తలు