విజయం వచ్చినపుడు ఆనందించడం ఓడిపోయినపుడు కృంగి పోవటం సహజంగా అందరు చేసే పని కాని అనుష్క దీనికి వ్యతిరేకం అంటున్నారు. ” విజయాన్ని ఎలా అయితే ఆనందంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అలానే స్వీకరించాలి విజయం మంచిదే కాని ఓటమి మనకి మంచి పాఠం నేర్పుతుంది కాబట్టి కొత్త విషయం నేర్చుకున్నామని ఆనందపడాలి” అని అన్నారు. ఈ వ్యాక్యాల వెనక సానుకూల దృక్పధం కనిపిస్తుంది. అనుష్క త్వరలో నాగార్జున సరసన “ ఢమరుఖం” చిత్రం లో మరియు ప్రభాస్ సరసన “వారధి” చిత్రం లో కనిపించబోతున్నారు.
ఓటమికి ఆనందపడాలి – అనుష్క
ఓటమికి ఆనందపడాలి – అనుష్క
Published on Mar 13, 2012 3:35 AM IST
సంబంధిత సమాచారం
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్‌తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)