దమ్ము సెకండ్ హాఫ్ కామెడీ బాగా నవ్విస్తుంది

దమ్ము సెకండ్ హాఫ్ కామెడీ బాగా నవ్విస్తుంది

Published on Mar 9, 2012 7:59 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, కామెడీకి పెద్ద పీఠ వేసారు. యూనిట్ వర్గాల సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చిత్ర రెండవ భాగంలో ఎన్టీఆర్, అలీ, కార్తీక మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయని చెబుతున్నారు. కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుంది. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాన్డర్ వల్లభ నిర్మాత.

తాజా వార్తలు