వెంకటేష్-మహేష్ ల తండ్రి గా నాజర్

వెంకటేష్-మహేష్ ల తండ్రి గా నాజర్

Published on Mar 7, 2012 12:42 AM IST


పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం లో మహేష్ బాబు మరియు వెంకటేష్ ల తండ్రి పాత్రలో నాజర్ చేస్తున్నారు. గతం లో ప్రకాష్ రాజ్ చేసిన దిల్ రాజు తో వచ్చిన మనస్పర్ధల మూలాన తపుకున్నారు ఇప్పుడు నాజర్ బర్తీ చేశారు. శ్రీకాంత్ అద్దాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫ్యామిలి డ్రామాగా ఉండబోతుంది మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా వెంకటేష్ సరసన అంజలి(జర్నీ ఫేం) నటిస్తున్నారు మహేష్ బాబు భారి విజయాలన్నింట్లోను నాజర్ కనిపించారు.

తాజా వార్తలు