మార్చి మూడవ వారంలో రాబోతున్న ‘నువ్వా నేనా’

మార్చి మూడవ వారంలో రాబోతున్న ‘నువ్వా నేనా’

Published on Mar 3, 2012 12:15 PM IST


అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు నారాయణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నువ్వానేనా’. సంగీత దర్శకుడు భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ నువ్వా నేనా చిత్రాన్ని మార్చి 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం విశేషం. గాథలో నారా రోహిత్ తో ‘సోలో’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన వంశి కృష్ణ శ్రీనివాస్ నిర్మించే రెండవ చిత్రం ఇదే. ఎస్వికె బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే బంజారా హిల్స్ ఆశ హాస్పిటల్ పరిసరాల్లో షూటింగ్ జ

తాజా వార్తలు