మార్చి మొదటి వారం నుండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కొత్త షెడ్యుల్

మార్చి మొదటి వారం నుండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కొత్త షెడ్యుల్

Published on Feb 28, 2012 1:51 PM IST


వెంకటేష్ మరియు మహేష్ బాబు నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కొత్త షెడ్యుల్ రామోజీ ఫిలిం సిటీలో మార్చి మొదటి వారం నుండి ప్రారంభం కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రం నుండి తప్పుకోగా ఆయన స్థానంలో నాజర్, కోట శ్రీనివాసరావులను తీసుకోవాలనే యోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. సమంతా మరియు అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు