సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుండి తప్పుకున్న ప్రకాష్ రాజ్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుండి తప్పుకున్న ప్రకాష్ రాజ్

Published on Feb 27, 2012 8:32 PM IST

తెలుగు పరిశ్రమ లో అత్యంత ఎదురుచూస్తున్న చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం నుండి ప్రకాష్ రాజ్ తప్పుకున్నారు. వెంకటేష్ మరియు మహేష్ బాబు ల కు తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ నటుడు దిల్ రాజు తో వచ్చిన విభేదాల మూలాన ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు సమాచారం. ఈ మధ్యనే జరిగిన తమిళ్ నాడు షెడ్యూల్ లో కూడా ప్రకాష్ రాజ్ పాల్గొనలేదు ఈ స్థానం లో చిత్ర బృందం సత్యరాజ్ ని ప్రయత్నించారు కాని ఈ పాత్రకు సరిపోదని బృందం అనుకున్నారు ఇప్పుడు ఈ స్థానం లో ఎవరిని తీసుకోవాలని దిల్ రాజు శ్రీకాంత్ అద్దాల ఆలోచనలో పడ్డారు.

తాజా వార్తలు