మలేషియా లో షూటింగ్ లో పాల్గొంటున్న రానా

మలేషియా లో షూటింగ్ లో పాల్గొంటున్న రానా

Published on Feb 23, 2012 2:00 AM IST

యువ కథానాయకుడు రానా ప్రస్తుతం మలేషియా లో “నా ఇష్టం” చిత్రం లో ఒక పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ఈ పాట హీరో ఇంట్రడక్షన్ పాట గా ఉండబోతుంది. దీనితో ఈ చిత్ర చిత్రీకరణ ముగియబోతుంది. గేనిలియా కథానాయికగా నటించిన ఈ చిత్రం మార్చ్ 23న విడుదల కానుంది. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మించారు. చక్రి అందించిన సంగీతం త్వరలో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు