
హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలను అందించారు. వీరి లిస్టులో తాజాగా ‘ఈగ’ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వచ్చి చేరారు.
సాయి కొర్రపాటి అందరిలా ఆర్ధికంగా సహాయం చేయకుండా.. అక్కడ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో బియ్యం కొని పంపారు. సాయి కొర్రపాటి అప్పటికప్పుడు నెల్లూరులో 100 టన్నుల భియ్యం ని కొనుగోలు చేసారు. దాన్ని 20 కేజీల బ్యాగుల్లో నింపి మొత్తం 50 వేల బస్తాలను వైజాగ్ కి పంపారు.
‘ఇది కేవలం మొదటి విడతే అని మలి విడతలో కూడా పలువురికి సహాయం అందించేలా చూస్తాను అన్నారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమి అవసరం ఉన్నా ఆ అవసరాన్ని తీర్చడానికి ముందు వరుసలో ఉంటానని’ సాయి కొర్రపాటి హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాయి కొర్రపాటి తీసుకున్న నిర్ణయం అబినందించదగినది పలువురు అభిప్రాయపడుతున్నారు.
బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి
బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి
Published on Oct 15, 2014 7:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ టీమ్‌కు జక్కన్న స్పెషల్ థ్యాంక్స్
- ‘ఓటీటీ’ : ఈ వారం అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు ఇవే
- గంభీర్ వ్యూహంపై తీవ్ర విమర్శలు : అసలేం జరిగింది, ఓటమి ‘అంగీకారయోగ్యం కాదు’ అంటున్న దిగ్గజాలు
- ట్రైలర్ టాక్ : ఫన్ రోలర్ కోస్టర్‌గా ‘ప్రేమంటే’
- NBK111 హీరోయిన్ ఇంట్రో ఫిక్స్.. ఎప్పుడంటే?
- ప్రియదర్శి ‘ప్రేమంటే’ కోసం వస్తున్నది వీరే..!
- ‘కాంత’ మూడు రోజుల వసూళ్లు.. ఎంతో తెలుసా?
- పోల్ : 2026లో రిలీజ్ కాబోయే ఏ భారీ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు?
- డేటింగ్ పై సీనియర్ హీరోయిన్ హాట్ కామెంట్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఈగో’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘3డి’ లో రాబోతున్న బాలయ్య ‘అఖండ 2’ !
- ‘కాంత’ మూడు రోజుల వసూళ్లు.. ఎంతో తెలుసా?
- రాముడిని ఎత్తిన వానర సైన్యం.. మాటల్లేవ్!
- ‘వారణాసి’: మహేష్ ఫ్యాన్స్ కి జక్కన్న స్పెషల్ థాంక్స్!
- పోల్ : 2026లో రిలీజ్ కాబోయే ఏ భారీ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు?
- హీరోయిన్ పేరుతో మోసం.. స్పందించిన నటి !
- ‘వారణాసి’లో ఇవి అబ్జర్వ్ చేసారా?

