రామ్ చరణ్ కి కొత్త వ్యాపకం దొరికింది – “యాంగ్రీ బిర్ద్స్” ఆటను ఖాళి దొరికినపుడల్లా తన ఐపాడ్ లో ఆడుతూ గడుపుతున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఈ ఆట మొదటగా 2009 లో వచ్చింది. 2010 ఈ ఆట బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచం లో బాగా ప్రాచుర్యం పొందిన ఆటలలో ఇది ఒకటి. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ రాచకా చిత్రీకరణ లో పాల్గొనున్నారు. దీని తరువాత వి.వి.వినాయక దర్శకత్వం లో చిత్రం మరియు వంశీ పైడిపల్లి చేస్తున్న”ఎవడు” చిత్రం లో నటించబోతున్నారు. 2012 లో రామ్ చరణ్ రెండు లేదా మూడు చిత్రాలతో రాబోతున్నారని వర్గాల సమాచారం.