ఈ నెల 28న మనల్ని లెజెండ్ సినిమాతో అన్ని విధాలా బాలకృష్ణ మనల్ని అలరించనున్నాడు. బోయపాటి శ్రీను దర్శకుడు. అనీల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు
ఈ సినిమా షూటింగ్ ఇప్పటకే షూటింగ్ పూర్తి చేసుకుంది. పాటలలో బాలకృష్ణ ఎనర్జీని వర్ణించడానికి మాటలు చాలవని వినికిడి. ముఖ్యంగా హంస నందిని తో లస్కు టప పాటలో బాలయ్య బాబు చాలా రోజుల తరువాత పక్కా మాస్ సాంగ్ లో చూస్తామని సమాచారం
రాధికా ఆప్టే మరియు సోనల్ చోహాన్ హీరోయిన్స్. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు