అధినాయకుడు ట్రాక్ లిస్ట్

బాలకృష్ణ రాబోతున్న చిత్రం “అధినాయకుడు” భారి విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం లో పాటల పట్టిక మీకోసం. ఇందులో కళ్యాణి మాలిక్ మొత్తం ఆరు పాటలను స్వరపరిచారు. ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటలకు భాస్కర్ బాట్ల సాహిత్యం ఇవ్వగా ఒక్క పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ఇచ్చారు. అలా మొదలయ్యింది చిత్రం లో పాడిన పాటలు విజయవంతమయ్యాయి ఈ చిత్రం లో కూడా కల్యాణి మాలిక్ రెండు పాటలను పాడారు. పరుచూరి కిరీటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో బాల కృష్ణ మొత్తం మూడు పాత్రలలో కనిపించబోతున్నారు.లక్ష్మి రాయ్,జయసుధ మరియు సలోని లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి లో విడుదల కానుంది.

1.ఓలమ్మి అమ్మి
సింగర్స్: ఎస్పీ బాలసుబ్రమణ్యం, రిటా
సాహిత్యం: భాస్కరభట్ల

2.గురుడా ఇటు రారా
సింగర్స్: మనో, రిటా
సాహిత్యం: భాస్కరభట్ల

3. ఊరంతా దండాలెట్టే దేవుడే
సింగర్: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల

4.మస్త్ జవాని జల్సా జల్సా
సింగర్స్: ఎస్పీ బాలసుబ్రమణ్యం, చైత్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

5. అందం ఆకుమడి
సింగర్స్: మనో, నేహా హనీ
సాహిత్యం: భాస్కరభట్ల

6.అదిగో
సింగర్స్: కె.కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల

Exit mobile version