డిసెంబర్ నుంచి సుకుమార్ ప్రొడక్షన్ హౌస్

sukumar
కొన్నినెలల క్రితం తక్కువ బడ్జెట్ తో తనకు సినిమాలను నిర్మించే ఆలోచన వుందని సుకుమార్ తెలిపాడు. ఇప్పుడు తన నిర్మాణ సంస్థ డిసెంబర్ నుండి మొదలుకానుంది. ఈ సంస్థ పేరు సుకుమార్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా తెలుస్తుంది

ఈ సినిమాను పల్నాటి సుర్యప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు.ఇతను సుకుమార్ దగ్గర ‘ఆర్య’ సినిమాకు పనిచేసాడు. ఈ సినిమా కొత్త పాత్రల నడుమ సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది

రవి మనల ఎడిటర్. చంద్రమౌళి సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు

Exit mobile version