తన గత చిత్రం ఎప్పుడు విడుదలై చాలాకాలం కావస్తున్న నటుడు తరుణ్. అతను నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘యుద్ధం’
చాలాకాలం నిర్మాణ దశలో సాగిన ఈ సినిమాను నిర్మాతలు డిసెంబర్ లో విడుదల చేద్దామని భావిస్తున్నా ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఈ సినిమాలో స్వర్గీయ శ్రీహరి కూడా ఒక పాత్ర పోషించారు. ఈ సినిమాతో ఐనా తరుణ్ తన పూర్వపు కళను సంతరించుకుంటాడేమో చూడాలి
యామి గౌతమ్ హీరోయిన్. చక్రి సంగీత దర్శకుడు. భారతి గణేష్ దర్శకుడు. నట్టి కుమార్ నిర్మాత