నవంబర్ 8 న కాళీచరణ్

Kali-Charan
‘స్నేహ గీతం’తో తెలుగు తెరకు పరిచయమైన చైతన్య కృష్ణకు విజయం వరించలేదు. అతను ఇప్పుడు గెడ్డం పెంచుకుని కొత్త లుక్ తో ‘కాళీచరణ్’ అనే సినిమాతో మనముందుకు రానున్నాడు

‘గాయం 2’ ను తీసి అంచనాలను అందుకోలేకపోయిన ప్రవీణ్ శ్రీ ఈ సినిమాకు దర్శకుడు మరియు నిర్మాత. ఈ సినిమా నవంబర్ 8 న విడుదలకానుంది. ఆంద్ర ప్రదేశ్ లో మహబూబ్ నగర్ ప్రాంతంలో 1980లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదలకు జాప్యం జరుగుతుంది. నందన్ రాజ్ సంగీత దర్శకుడు. చాందిని హీరోయిన్

Exit mobile version