రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య 2’ ఈ శుక్రవారం మనముందుకు రావాల్సివుంది. ఐతే ఈ సినిమా ఇప్పుడు నవంబర్ 8 కి వాయిదాపడింది.
ఈ సినిమాను ఎం. సుమంత్ కుమార్ రెడ్డి మరియు ‘ఎల్.ఆర్ ఆక్టివ్’ కు చెందిన డా అరుణ్ కుమార్ నిర్మాతలు. రామూకు అరుణ్ కు మధ్య మన్స్పర్ధాల కారణంగా సినిమా వాయిదాపడింది. “అరుణ్ కు మధ్య మన్స్పర్ధాల కారణంగా ఆయనను సినిమానుండి తొలగిస్తున్నాం… అందుకోసం సత్యా 2 ని వాయిదా వేస్తున్నా” అని ట్వీట్ చేశాడు
ఈ సినిమా తెలుగు మరియు హింది భాషలలొ తెరకెక్కింది. శర్వానంద్ తెలుగు వర్షన్ లో హీరో. అనైకా సోటి హీరోయిన్. అమర్ మోహిలే అండ్ క్యారీ అరోరా సంగీతాన్ని అందించారు