ప్రారంభమైన ‘లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్’ షూటింగ్

Ladies-and-Gentleman
మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, అడివి శేష్ చైతన్య కృష్ణ కలిసి ‘లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నారుమధుర శ్రీధర్ మరియు డా. ఎం.వి.కె రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ గతంలో ‘స్నేహగీతం’ మరియు ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాలను తీసారు.

ఈ కొత్త సినిమా నూతన దర్శకుడైన పి.బి మంజునాథ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇతను మధుర శ్రీధర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాడు. రఘు కుంచె స్వరాలకు సిరా శ్రీ పదాలు తోడవనున్నాయి. జాస్మిన్, స్వాతి దీక్షిత్ మరియు తేజస్విని ఈ సినిమాలో హీరోయిన్స్

Exit mobile version