హన్సిక మోత్వాని ఈ నూతన సంవత్సర వేడుకను విభిన్నంగా జరుపుకోనుంది. తనది బంగారు మనసు అని నిరూపించుకుంది. ఈ ప్రతిభ కలిగిన కథానాయిక 20 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని లోనావాల రోడ్ ట్రిప్ కి తీసుకునిపోతుంది. అక్కడ పార్టీ మరియు బాణా సంచా ఏర్పాట్లు భారీగా జరిగినట్టున్నాయి. హన్సిక తారలందిరికి ఒక ఉదాహరణగా నిలిచింది అలా అని పెద్దగా జరుపుకునేవారు తప్పు అనట్లేదు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం ఏదయినా చెయ్యటం మంచిది. హన్సిక కు అభినందనలు.