అల్లు అర్జున్ చేతుల మీదుగా రొమాన్స్ ఆడియో

Romance
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘రొమాన్స్’ మూవీ ఆడియో రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 29న హైదరాబాద్లో జరగనుంది. బాగా ఫేమస్ అయిన ఇండియన్ సింగర్ ‘బాబా సెహగల్ ఈ ఫంక్షన్ లో పెర్ఫార్మన్స్ చేయనున్నాడు. సాయి కార్తీక్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాని గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ప్రిన్స్ హీరోగా నటిన్స్తున్న ఈ సినిమాలో డింపుల్, మానస హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో ఇద్దరి లవర్స్ మధ్య ఉండే ఎమోషన్స్ ని చూపించనున్నారు.

Exit mobile version