గురువారం రాత్రి యాక్షన్ 3డి ప్రీమియర్

Action-3D-(8)
కామెడీ కింగ్ అల్లరి నరేష్ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ‘యాక్షన్ 3డి’ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో గురువారం ప్రదర్శించనున్నారు. ఈ సినిమా తెరకెక్కిన విధానంపై నిర్మాతలు నమ్మకంగా వున్నారు

అనీల్ సుంకర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా కృత నిశ్చయంతో ఈ సినిమా తీసిన ఆయన అల్లరి నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇచ్చారు. ఈ ‘యాక్షన్ 3డి’ సినిమా ఇండియాలోనే మొదటి కామెడి 3డి సినిమాగా రానుంది

కిక్ శ్యామ్, వైభవ్ మరియు రాజు సుందరం ప్రధాన పాత్రధారులు. సునీల్, పోసాని మరియు సుదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. కామెడి విభాగాన్ని సునీల్, పోసాని మరియు ఎం.ఎస్ నారాయణ చూసుకుంటున్నారు. బప్పి లహరి సంగీత దర్శకుడు

Exit mobile version