గత నెలలో కుమారుడికి జన్మనిచ్చారు టాలీవుడ్ స్టార్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. వారసుడి రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం నిండింది. ఇక దసరా పర్వదినం సందర్భంగా తమ తనయుడికి “వాయువ్ తేజ్ కొణిదెల” అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా వారు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇటీవలే అల్లుశిరీష్ తన నిశ్చితార్థాన్ని నయనిక తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్ – లావణ్యకు వచ్చిన కొత్త సంతోషం, శిరీష్ నిశ్చితార్థం కలిసి మెగా, అల్లు కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయి.