“కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?

Kantara-Chapter-1

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ లో ఉన్న అవైటెడ్ చిత్రాల్లో కాంతార చాప్టర్ 1 కూడా ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సినిమా ఇంకో రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయినప్పటికీ ఈ సినిమా తాలూకా ట్రైలర్ ఇంకా రాలేదు.

దీనితో అసలు ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది ఆసక్తిగా మారగా ఈ ట్రైలర్ ఇంకా వదలకపోవడంపై మేకర్స్ తమ సినిమాపై పెట్టుకున్న నమ్మకమే కారణం అని టాక్ వినిపిస్తుంది. ఎలాగో పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ లో కావల్సినంత హైప్ ఉంది. సో అందుకే ట్రైలర్ ని లేట్ గా వదిలినా పర్వాలేదు అనుకుంటున్నారా ఏమో కాని ఈ ట్రైలర్ వచ్చాక మాత్రం అంచనాలు మరింత ఎక్కువ కావడం గ్యారెంటీ అట. ఇక దీనిపై అధికారిక అప్డేట్ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version