ప్రముఖ నటి సుమ తండ్రి పి. నారాయణ కుట్టి(75) గారు చని పోయాడు. గతంలో ఈయన రైల్వే ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. చాలా రోజులుగా అనారోగ్యం తో భాదపడుతున్న ఈయన కేరళలోని పాలక్కాడ్ లో నిన్న సాయంత్రం (శుక్రవారం) గంటలు 5: 40 నిమిషాలకు హాస్పటల్ లో మరణిచారు. ఈయనకు సుమ ఏకైక కుమార్తే.