హైదరాబాద్లో గౌరవం ప్యాచ్ వర్క్

Gouravam

అల్లు శిరీష్ మొదటి సినిమా ‘గౌరవం’ ముగింపు దశకు చేరుకుంది. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ తెలుగు మరియు తమిళ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకుడు. సినిమా చిత్రీకరణ చాలా శాతం ముగిసింది. చివరి షెడ్యూల్ కుడా పూర్తయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ ని హైదరాబాద్లో తీస్తున్నారు. అల్లు శిరీష్ సరసన యామి గౌతం నటిస్తుంది. పల్లెల్లో హానర్ కిల్లింగ్స్ నేపద్యంలో పట్నం కుర్రాడి రియాక్షన్ ఏంటి అన్నది ఈ సినిమా కథాంశం. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ మధ్యలో విడుదల కావచ్చు.

Exit mobile version