టాలీవుడ్ అగ్ర నిర్మాత డి సురేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు

Suresh-babu-bday

దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా. డి రామానాయుడు గారి వారసుడిగా పరిచయమై సురేష్ ప్రొడక్షన్స్ పై ఎన్నో ఉత్తమ సినిమాలను నిర్మించి టాలీవుడ్ అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న డి. సురేష్ బాబు పుట్టిన రోజు ఈ రోజు. 2012లో ఆయన సమర్పణలో వచ్చిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’ సినిమా ఒక్క ఆంధ్ర ప్రదేశ్లోనే గాక, ఇండియా మొత్తం మీద ప్రశంశలందుకుంది. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Exit mobile version