నాయక్ ఆడియో విడుదల తేదీ మార్పు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “నాయక్” చిత్ర ఆడియో విడుదల గతంలో ప్రకటించిన విధంగా డిసెంబర్ `14న జరుగుటలేదు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తుండటంతో అయన షెడ్యూల్ ప్రకారం ఆడియో విడుదల తేదీలో మార్పులు చేశారు కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తారు. రామ్ చరణ్ సరసన కాజల్ మరియు అమలా పాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు వి వి వినాయక్ దర్శకత్వం వహించగా డివివి దానయ్య నిర్మించారు. ఈ చిత్రం జనవరి 9న భారీగా విడుదల కానుంది.

Exit mobile version