
ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఈటివి నిర్వహిస్తున్న పాపులర్ రియాలిటి షో “క్యాష్” కార్యక్రమంలో 15 లక్షల ధనాన్ని గెలుచుకుంది. ప్రతి శనివారం రాత్రి 9:30 కి ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తుంది ప్రముఖ యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహిస్తున్నారు. “మీ గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ అయితే మీరు ఎం చేస్తారు?” ఇలాంటి ఫన్ని ప్రశ్నలతో ఈ కార్యక్రమం వినోదాత్మకంగా సాగుతుంది. ఝాన్సీ గారికి 123తెలుగు.కాం తరుపున శుభాకాంక్షలు. ఆ ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి