గోవాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు చిత్రం

సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఈ చిత్రం గోవాలో కొన్ని వారాలపాటు జరుపుకున్న చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కృతి సనన్ ఈ చిత్రంలో కథానాయికగా పరిచయం కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు సుకుమార్ మరియు మహేష్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నారు. 2013లో విడుదల కానున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు.

Exit mobile version