స్విట్జర్లాండ్ లో కష్టాలపాలయిన హన్సిక


తన రాబోతున్న చిత్రం “సెట్టై” కోసం హన్సిక స్విట్జర్లాండ్లో దిగినప్పటి నుండి కష్టాలను ఎదుర్కుంటుంది. ఆర్యతో ఒక పాట చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్ళిన హన్సిక అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇదే కాకుండా ఆమె బ్యాగ్ ని ఎవరో దొంగతనం చెయ్యడం అందులో ఆమెకు ఇష్టమయిన వస్తువులుండటం ఆమెను మరింత బాధపెట్టిన విషయం. దగ్గరలోని పోలీసు స్టేషన్లో పిర్యాదు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తెలుగులో హన్సిక నటించిన “దేనికయినా రెడీ” చిత్రం విడుదలకు సిద్దమయ్యింది తమిళంలో ఈ భామ నటిస్తున్న పలు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Exit mobile version