ఈ ప్రశ్నకు జవాబు మీరు అడిగేవారిని మేధా ఆధారపడి ఉంటుంది. బాలివుడ్ లో అయితే ఒక వర్గం మల్టీ ప్లెక్స్ కి చెందినా వర్గం కావున ఆ వర్గం కోసమే చిత్రాలు తీస్తుంటారు ఉదాహరణకు “భేజా ఫ్రై” మరియు “చినీ కమ్” ఈ కోవకు చెందినవే. తెలు మల్టీ ప్లెక్స్ ప్రియులంటే శేఖర్ కమ్ముల మరియు రవి బాబు పేర్లు చెప్పుకోవాలి ఫీల్ గుడ్ చిత్రాలు తీయడం లో వీరికి వేరే సాటి. అల అని శ్రీను వైట్ల తీసే చిత్రాలు మల్టీ ప్లెక్స్ లో చూడరని కాదు. మల్టీ ప్లెక్స్ లో ఈ చిత్రాలు కూడా బాగానే ఆడుతాయి. కాని మల్టీ ప్లెక్స్ శైలి చిత్రాల గురించి మాట్లాడుతున్నాం గతం లో ల మల్టీ ప్లెక్స్ అంటే అర్బన్ ప్రతాలకే పరిమితం కాదు ప్రస్తుతం విశాఖపట్టణం,నెల్లూరు,బెజవాడ వంటి ఊర్లలో కూడా మల్టీ ప్లెక్స్ లు ఉండటం “నువ్విల” వంటి చిత్రాలను ఫీల్ గుడ్ చిత్రాలను ఎంజాయ్ చెయ్యటానికి ఇలాంటి తెరలు బాగా ఉపయోగపడుతాయి అందులో మల్టీ ప్లెక్స్ లో తక్కువ సీట్ లు ఉన్నా ఒక్కో టికెట్ ధర మామూలు కన్నా మూదిన్తలున్డటం మూలాన డిస్ట్రిబ్యుటర్ లు కూడా మల్టీ ప్లెక్స్ లో విడుదల చెయ్యటానికి వెనుకాడట్లేదు ఎందుకంటే మల్టీ ప్లెక్స్ లో మరిన్ని తెరల మీహ్డ మరిన్ని షో లు వెయ్యచ్చు కాబట్టి.