“ఇష్క్” చిత్ర కృష్ణ మరియు ప.గో జిల్లాల వసూళ్లు

నితిన్ తాజా ప్రేమ కథ చిత్రం “ఇష్క్” మూడు రోజులకు గాను కృష్ణ జిల్లా లో 10 .15 లక్షలు మరియు పశ్చిమ గోదావరి జిల్లలో మూడు రోజులకు 9 .45 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రం “ఏ” సెంటర్ ల లో అద్బుతంగా ఆడుతుంది బి మరియు సి ల లో పరవాలేదనిపిస్తుంది. చుసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్పటం చిత్ర విజయానికి దారి తీస్తుంది.విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట మూవీస్ బ్యానర్ నిర్మించింది.

Exit mobile version