తమిళం లో కొత్తగా వచ్చిన చిత్రం “మరీన” ఈ చిత్రం అక్కడ జనం కి బాగా చేరువయ్యింది అక్కడ బాక్స్ ఆఫీసు వద్ద విజయం కూడా సాదించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో అనువదించబడుతుంది. బీచ్ వద్ద జీవనం సాగించే పిల్ల జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది ఈ చిత్ర హక్కులను సోభారాని కొనుక్కున్నారు. ఎస్ వి ఆర్ పతాకం పై చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు. గిరీష్ అందించిన సంగీతం విజయ్ అందించియన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రహాన ఆకర్షణలు ఈ చిత్ర అనువాద కార్యక్రమాలు వచ్చే వారం నుండి మొదలు పెట్టబోతున్నారు. మార్చ్ లో ఈ చిత్రం విడుదల కావచ్చు.