“పూల రంగడు” చిత్రాన్ని అభినందించిన దాసరి

దర్శకరత్న దాసరి నారాయణ రావు కొత్త ప్రతిభ లను ప్రోత్సహించడం లో ముందుంటారు. ఈ మద్య ఈ దర్శకుడు “పూల రంగడు” చిత్రం చూసి చిత్ర దర్శకుడు వీరభద్రమ్ ని అభినందించారు ఈ చిత్రం భారి విజయం సాదిస్తుందని అయన చెప్పారు. ఈ చిత్రం అన్ని కేంద్రాలలో విజయవంతంగా నడుస్తుంది సునీల్ కెరీర్ లో ఈ చిత్రం భారి విజయం సాదించిన చిత్రం గ నిలిచిపోతుంది. ఈశ చావ్లా కథానాయికగా చేసిన ఈ చిత్రాన్ని కే.అచ్చి రెడ్డి నిర్మించారు.

Exit mobile version