మార్చ్ లో విడుదల కానున్న మిస్టర్ నోకియ

మంచు మనోజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “మిస్టర్ నోకియ” మార్చి 2న విడుదల కానుంది. ఈ విషయాన్నీ మోహన్ బాబు ట్విట్టర్ లో దృవీకరించారు. మనోజ్ ఈ చిత్రం లో మనసున్న సెల్ ఫోన్ దొంగలా కనిపించబోతున్నారు. కృతి కర్బందా మరియు సన ఖాన్ లు ఈ చిత్రం లో కథానాయికలుగా చేశారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ సంగీతం అందించారు ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని డి ఎస్ రావు నిర్మించారు ఈ చిత్రం మీద భారి అంచనాలున్నాయి.

Exit mobile version