నాలో మీరు డాన్సర్ ని మీరు చూడలేదు :అమలా పాల్

“లవ్ ఫెయిల్యూర్” చిత్రం లో నటనకు గాను బాగా ప్రశంశలు పొందిన కథానాయిక అమలా పాల్. ఈ చిత్రానికి వచ్చిన స్పందన గురించి ఈ భామ చాలా ఆనందంగా ఉన్నారు. మరో రెండు చిత్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం పై ఈ భామ మాట్లాడుతూ ” అనుకోకుండా ఈ పరిశ్రమ లోకి వచ్చినా జీవితం చాలా బాగుంది ఇప్పటి వరకు ఎటువంటి ఓడిదడుకులు లేకుండా సాగుతుంది. కాని మీరు ఇంతవరకు నా నిజమయిన ప్రతిభ చూడలేదు. నాకు డాన్స్ చెయ్యటం అంటే చాలా ఇష్టం కాని ఇంత వరకు అటువంటి అవకాశం దొరకలేదు. భవిష్యత్తు లో ఖచ్చితంగా దొరుకుతుందనే అనుకుంటున్నా” అని అన్నారు.

జూనియర్ ఎన్ టి ఆర్,అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు రామ్ ఇది విన్నారా?

Exit mobile version