బిజినెస్ మాన్ పోకిరి లను పోల్చటం తో వచ్చే అంచనాలు పూరి కి కాస్త బయపెట్టే విషయమే. ఈ రెండు చిత్రాల కథలు పూర్తి విబిన్నం అని పూరి చెప్పారు. పోకిరి లో మహేష్ బాబు పోలిస్ ఒక డాన్ వెంటపడుతారని ఈ చిత్రం లో మహేష్ డాన్ గా కనపడబోతున్నారు అని ఈ రెండు చిత్రాలను ఎలా పోలుస్తారు అని పూరి గారు అన్నారు ఈ చిత్రం లో డైలాగు లు మరియు మహేష్ పాత్ర తీరు అభిమానులను నిరశాపరచదు అని పూరి హామీ ఇచ్చారు ఈ చిత్రం “ఫాస్ట్ పేస్ ఎంటర్ టైనేర్” అని పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ సంవత్సరం సంక్రాంతి కి విడుదల కాబోతున్న చిత్రాలలో “బాడీ గార్డ్” తరువాత “బిజినెస్ మాన్” చిత్రమే భారి బడ్జెట్ చిత్రం.