త్వరలో బాలకృష్ణ చిన్న కూతురు వివాహం

tejaswini

నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని త్వరలో పెళ్లి కూతురు కానుంది. గీతం గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి ఎంవీవీఎస్ మూర్తి గారి మనవడితో ఆమె వివాహం జరగనుంది. వీరిద్దరి నిచ్చితార్దం ఆగష్టు 7న జరుగనుంది అని సమాచారం. అలాగే పెళ్లి కుమారుడు కావూరి సాంబశివ రావు కి కూడా మనవడు అవుతాడు. బాలకృష్ణ పెద్ద కూతురు వివాహం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయిడు కొడుకు లోకేష్ తో జరిగిన విషయం తెలిసిందే.

123తెలుగు.కామ్ ఈ శుభ సందర్బంగా ఈ రెండు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Exit mobile version