కమల్ జన్మదినకానుకగా విశ్వరూపం 2 ట్రైలర్

viswaroopam
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘విశ్వరూపం 2’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ చిత్రం మొదట్లో వ్యతిరేకించినా తరువాత విజయం సాధించించిన ‘విశ్వరూపం’ కు కొనసాగింపు. సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 7 న కమల్ 58వ జన్మదిన కానుకగా విడుదలకానుంది

ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను ప్రధాన ప్రాంతాలలో తెరకెక్కించారు. ఇండియా నేపధ్యంలో ఈ సీక్వెల్ సాగనుంది. మొదటి భాగంలో కనిపించిన పూజా కుమార్ ఈ భాగంలో కాస్త హాట్ రోల్ చేస్తుంది. కమల్ కలల ప్రాజెక్ట్ కనుక ఈ సినిమాలో ఉన్నత స్థాయి సాంకేతిక విలువలు కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు తప్పకుండా ఆశించవచ్చు

Exit mobile version