మోడీకి తల్లిగా ఉపేంద్ర నటి?

మోడీకి తల్లిగా ఉపేంద్ర నటి?

Published on Nov 14, 2025 8:00 PM IST

మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా ఇప్పుడు చేస్తున్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నే “మా వందే”. దేశ ప్రధాని నరేంద్రమోడీ జీవిత చరిత్రపై దర్శకుడు క్రాంతి కుమార్ సి హెచ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ప్రముఖ నటి రవీనా టాండన్ ఈ సినిమాలో మోడీ తల్లి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇది వరకే ఆల్రెడీ దీనిపై బజ్ ఉంది కానీ బాలీవుడ్ వర్గాలు కూడా ఈ మాట చెబుతున్నాయి. సో ఆ కీలక పాత్రలో ఉపేంద్ర, కేజీయఫ్ నటి కనిపించనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా వీర్ రెడ్డి ఎం నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా గ్రాండ్ లెవెల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

తాజా వార్తలు