సాయి ధరం తేజ్ , సయామీ ఖేర్ తో పాటు దర్శక నిర్మాత వై. వి. యెస్. తన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రేయ్’ లో ప్రముఖ టి. వి. నటుడు అర్పిత్ రంక ని ఒక విలన్ రోల తో పరిచయం చేయనున్నాడు.
అర్పిత్ రంక స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతున్న ‘మహాభారతం’ లోని దుర్యోధనుడి పాత్ర తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రేయ్’ అర్పిత్ మొదటి తెలుగు సినిమా, ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ని ప్రేమిస్తున్న ఒక ఇంటర్నేషనల్ డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.
గుణ శేఖర్ 3 డి చిత్రం ‘రుద్రమ దేవి’ లో కూ డా అర్పిత్ నటించనున్నాడు. ‘రుద్రమ దేవి’ లోని అర్పిత్ పాత్ర కి సంభందించిన విషయాలు ఇంకా తెలియవలసివుంది.
వై. వి. యెస్ సినిమా ‘రేయ్’ తో పరిచయం కానున్న టి. వి నటుడు అర్పిత్ రంక
వై. వి. యెస్ సినిమా ‘రేయ్’ తో పరిచయం కానున్న టి. వి నటుడు అర్పిత్ రంక
Published on Feb 15, 2014 3:40 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్ : ఓజీతో బాక్సాఫీస్‌ను తగలబెట్టేందుకు సిద్ధం..!
- ఓవర్సీస్లో మిరాయ్ దూకుడు.. తగ్గేదే లే..!
- ‘ఓజి’ టైటిల్ కార్డ్.. సుజీత్ వెర్షన్ కోసం అంతా వెయిటింగ్!
- ‘ఓజీ’లో నేతాజీ బ్యాక్‌డ్రాప్.. నిజమేనా..?
- ‘మిరాయ్’పై ఐకాన్ స్టార్ ఫిదా.. నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసలు..!
- ‘కాంతార 1’ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!
- ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీ : విమానం ల్యాండింగ్ గేర్‌లో 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడి ప్రాణాంతక ప్రయాణం
- క్రేజీ బజ్: సాహో X ఓజి క్రాసోవర్.. పొరపాటున లింక్ ఉందా..
- గుడ్ న్యూస్ షేర్ చేసిన ‘మల్లీశ్వరి’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- వీడియో : ‘కాంతార చాప్టర్ 1 ట్రైలర్ (రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్)
- ‘ఓజి’లో అది అకిరాయేనా? మరో హింట్
- మొత్తానికి ‘ఓజి’ పై ఈ క్లారిటీ.. కానీ
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
- ‘మిరాయ్’లో కొత్త సర్ప్రైజ్.. నేటి నుంచి థియేటర్స్ లో!
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్‌టైమ్ కూడా లాక్..!