గడ్డుకాలం ఎదుర్కోనున్న టాలీవుడ్

TFI
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలు పలు విపరీతాలకు దారితీస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలకు కారణంగా అక్కడ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. ఈ భారం టాలీవుడ్ కు సైతం సోకింది. నిరసన వలన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు జాప్యం జరిగింది

రానురానూ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. నిరసన మూలంగా సెప్టెంబర్ మొదటివారం నుండి థియేటర్ల ఓనర్ లు తమ తమ సినిమా హాళ్ళను ముసివేయ్యాలని నిర్ణయించారు. ఎటువంటి భారీ కమర్షియల్ చిత్రమూ విడుదలకానందున వారికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది నిలిపివేయ్యనున్నారని సమాచారం

ప్రస్తుతం తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ ‘తుఫాన్’ సినిమాను సెప్టెంబర్ 6 న విడుదలవ్వకుండా నిలిపివేయ్యనున్నారని సమాచారం

ఈ పరిణామాలన్నీ సినిమాకు, సినిమా ప్రేమికులకు తీవ్రమైన ఆటంకాలను కలిగిస్తున్నాయి

Exit mobile version