మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ హిట్ చిత్రమే ‘కిష్కింధపురి’. నటుడు, డాన్స్ మాస్టర్ శాండీ విలన్ గా నటించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు వచ్చాయి.
ఇలా థియేటర్స్ లో అలరించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని జీ 5 సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు తప్పకుండ ఓటిటిలో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సాహు గారపాటి నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి