
ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ‘కాంత’, ‘Cమంతం’, ‘జిగ్రీస్’ వంటి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్
మెరైన్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
దిల్లీ క్రైమ్ 3 (హిందీ సిరీస్) నవంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
డ్యూడ్ (తెలుగు/తమిళ) నవంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్
ప్లే డేట్ (మూవీ) నవంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
జాలీ ఎల్‌ఎల్‌బీ (హిందీ) నవంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
జీ5
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) నవంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది
మనోరమా మ్యాక్స్
కప్లింగ్ (మలయాళం) నవంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది

