అభిమానుల్ని ఆనందపరుస్తున్న కౌగిలింత

Chiru-and-Balakrishna
మెగా హీరోలు, నందమూరి హీరోలకి మంచి అనుబంధం వుంది,కాని వారి అభిమానులు మాత్రం అందుకు భిన్నం. టాలీవుడ్ లో ముఖ్యమైన ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య అంతర్యుద్ధం నడుస్తూనే వుంటుంది .
కాని ఈరోజు ఈ రెండు వర్గాల అభిమానులు చాలా ఆనందంగా వున్నారు దానికి కారణం ఈ కౌగిలింత. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఆశిర్వదించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ని వేదిక పై కౌగిలించుకున్నారు .
ఉదయం నుంచి నెట్ లో ఈ ఫోటో హల్ చల్ చేస్తుంది. నిజంగా ఈ హీరోల కలయిక చిరస్మరణీయ విషయం

Exit mobile version