నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త అలాగే బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే అఖండ 2 తాండవం. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఎట్టకేలకు అప్డేట్స్ అందించడం స్టార్ట్ చేసారు.
నిన్ననే సినిమా తాలూకా ఫస్ట్ సింగిల్ ప్రోమోని ఈ నవంబర్ 7న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అయితే ఫుల్ సాంగ్ పై సంగీత దర్శకుడు థమన్ లీక్ అందించాడు. ఈ ఫుల్ సాంగ్ నవంబర్ 9న వస్తున్నట్లు తను తెలిపాడు. సో అఖండ మాస్ సాంగ్ ఆరోజున ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
#ShankarMahadevan ???? #KailashKher ????????????????
One of Massively Produced Track ON ITS JOURNEY
A-K-H-A-N-D-A-T-H-A-N-D-A-V-A-M #Akhanda2FirstSinglePROMO ON – 7 th NOV
FULL SONG – 9 th NOV #JaiBalayya ???? pic.twitter.com/qt7fN3Ok8C— thaman S (@MusicThaman) November 5, 2025
