ఆదివారం సూర్య ‘సింగం’ ఆడియో విడుదల

singham-2

తమిళ స్టార్ సూర్య నటించిన సినిమా ‘సింగం’. ఈ సినిమా ఆడియోని రేపు హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కి సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు హాజరుకామచ్చునని సమాచారం. ఈ సినిమా జూలై 5న విడుదలకానుంది . ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, హన్సిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మొదటి బాగంలో అనుష్క హీరోయిన్ గా నటించింది. హరి కథ, దర్శకత్వం అందించిన ఈ సినిమాలో సూర్య ఒక నిజాయితీ, టఫ్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

Exit mobile version