‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!

Mahaavatar-Narasimha

మన ఇండియన్ సినిమా నుంచి చాలా తక్కువగానే వచ్చిన యానిమేషన్ వెర్షన్ సినిమాల్లో లేటెస్ట్ గా వచ్చిన భారీ విజువల్ ట్రీట్ చిత్రమే “మహావతారా నరసింహ” కూడా ఒకటి. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని అందుకుంటూ ఉండడం విశేషం. ఈ సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా సినిమాలో వరాహ అవతారం, నరసింహ అవతారాల ఎపిసోడ్స్ కోసం గట్టిగా వినిపిస్తుంది. దీనితో మహావతారా నరసింహ కి ఇపుడు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దీనితో నిన్న మొదటి ఆట తర్వాత నుంచి బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి. ఇలా మొత్తానికి మాత్రం మన ఇండియన్ సినిమా నుంచి ఒక యానిమేటెడ్ కం డివోషనల్ డ్రామాగా వచ్చిన సినిమా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో మొదలైంది అని చెప్పవచ్చు.

Exit mobile version